పూర్తయిన కరుణానిధి అంత్యక్రియలు

karunanidhi

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. మెరీనా బీచ్ లోని అన్నా స్క్వేర్‌ ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కలైంజ్ఞర్ కు కడసారి వీడ్కోలు పలికేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ నివాళుర్పించారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -