హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో ఉద్యోగాలు..

క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ పోస్టులు: 29
అర్హత: 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల అనుభవం.
ఇంజనీర్లు: 25
అర్హత: 60 మార్కులతో సంబంధిత విభాగంలో బిఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు నాలుగేళ్ల అనుభవం.
మేనేజర్లు: 24
అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో ఎంఈ/ఎంటెక్/బీఈ/బీటెక్/పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.
లీగల్ ఆఫీసర్లు: 4
అర్హత: డిగ్రీ తరువాత మూడేళ్ల లా కోర్సు లేదా ఇంటర్ తరువాత అయిదేళ్ల లా కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఏడాది అనుభవం తప్పనిసరి

స్పోర్ట్స్ ఆఫీసర్లు: 5
అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్/ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
సేప్టీ ఆఫీసర్లు: 11
అర్హత: బిఈ/బీటెక్ (ఫైర్ ఇంజనీరింగ్/ఫైర్ & సేప్టీ ఇంజనీరింగ్) పూర్తి చేసి ఉండాలి.
వయసు: లీగల్ ఆఫీసర్లకు 26 ఏళ్లు, సేప్టీ ఆఫీసర్లకు 27 ఏళ్లు, స్పోర్ట్స్ ఆఫీసర్లకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. మిగిలిన ఉద్యోగాలకు 30 ఏళ్లకు మించరాదు.
ఎంపిక: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 31
వెబ్‌సైట్: www.hindustanpetroleum.com