డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక.. వీరి ఓట్లు కీలకం?

deputy chairman

రాజ్యసభ వేదికగా బలబలాలు నిరూపించుకునేందుకు ఎన్డీఏ, యూపీఏలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే రెండు పక్షాల తరుపున అభ్యర్థులు ఖరారు అయ్యారు. కాంగ్రెస్‌ నుంచి విపక్షాల అభ్యర్థిగా బి.కె ప్రసాద్‌ నామినేషన్‌ వేశారు. మరోవైపు ఎన్డీఏ అభ్యర్థిగా జేడీయూ ఎంపీ హరివంశ్‌ నారాయణ రేసులో ఉన్నారు.

రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికగా గెలవాలంటే 123 మంది సభ్యుల మద్దతు కావాలి.

ఎన్డీఏ బలం :89
యూపీఏ బలం: 66
తటస్త పార్టీల బలం: 33
అయితే అన్నాడిఎంకే-13, బిజెడి- 9, టిఆర్ఎస్ – 6, పిడిపి – 2, ఐఎన్‌ఎల్‌డి-1 ఓట్లు కీలకం కానున్నాయి.