పోలీసులను కుమ్మేసిన పబ్లిక్..

police, public, beaten

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బులంద్‌షేర్‌లో పబ్లిక్‌ రెచ్చిపోయారు.. పోలీసులను కుమ్మేశారు.. బులంద్‌షేర్‌ గ్రామ శివార్లలో రోడ్డుపై వస్తున్న వహనదారులను.. పోలీస్‌ కారు ఢీ కొట్టింది. అయితే పోలీసులది తప్పు ఉన్నా.. బైక్‌పై వచ్చే వారికి క్షమాపణ చెప్పకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహంచిన స్థానికులు పోలీసలపై దాడికి దిగారు.. వదిలేయండి ప్లీజ్‌ అని వేడుకున్నా వినకుండా ఆ పోలీస్‌ బెల్ట్‌ను తీసి మరి కుమ్మేశారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.