డిగ్రీ అర్హతతో విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..

తెలంగాణ ట్రాన్స్‌కోలో పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ విడుదలైంది.
మొత్తం పోస్టులు: 106
జూనియర్ పర్సనల్ ఆఫీసర్(జేపీవో): 62
జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్(జేఏవో): 44
జేపీవో పోస్టులకు దరఖాస్తులు ఈ నెల 11 నుంచి సెప్టెంబరు 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబరు 14 న పరీక్ష నిర్వహిస్తారు.
జేఏవో పోస్టులకు ఈ నెల 27 నుంచి సెప్టెంబరు 11 వరకు స్వీకరిస్తారు. సెప్టెంబరు 30న పరీక్ష ఉంటుంది.
ఇతర వివరాలకు వెబ్‌సైట్: http://tstransco.cgg.gov.in