నిరుద్యోగులకు శుభవార్త.. 4వేల బ్యాంకు ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత

వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఉన్న పీవో పోస్టుల భర్తీకి ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకుగాను 4102 పీవో/మేనేజ్‌మెంట్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది.
పోస్టులు
అలహాబాద్ బ్యాంకులో: 784
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో : 965
కెనరా బ్యాంకులో : 1200
కార్పొరేషన్ బ్యాంకులో : 84
యూసీవో బ్యాంకులో: 550
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో : 519
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించినవారు
ఎంపిక: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆగస్టు 14నుంచి
ఆఖరు తేదీ : సెప్టెంబరు 4
పరీక్షతేదీలు: ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 13,14,20,21
మెయిన్ పరీక్ష: నవంబరు 18
మరిన్ని ఇతర వివరాలకు వెబ్ సైట్: http://www.ibps.in