బాబా చేతిలోని పూలు పూజారి చేతిలోకి.. వీడియో వైరల్

సాయిబాబా మందిరంలో బాబాకి పూలు అలంకరిస్తున్నారు పూజారి. భక్తులు అందరూ దేవుడికి నమస్కరిస్తూ భజనలు చేస్తున్నారు. ఇంతలో బాబా చేతిలోని పూల దండ ఒకటి వచ్చి పూజారి చేతిలో పడింది అందరూ చూస్తుండగానే.

ఇది బాబా మహిమే అంటూ కొందరు భక్తులు ఈ వీడియోని షేర్ చేయడంతో వైరల్ అయింది. అయితే ఇది ఎక్కడ గుడి అనేది తెలియరాలేదు.