యువకుడికి దేహశుద్ది చేసిన మహిళ

కామారెడ్డి పట్టనంలో స్టేషన్‌ రోడ్డులో పోకీరికి బుద్ధి చెప్పింది ఓ మహిళ.. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు ఓ యువకుడికి దేహశుద్ది చేసింది.. తాను ఒంటరిగా నడుచుకెళ్తుంటే.. వెనుక వచ్చిన ఓ పోకిరీ ఆమె కొంగు పట్టి లాగాడు. వెంటనే అలర్ట్‌ అయిన మహిళ .. యువకుడ్ని పట్టుకుని చెప్పుతో కొట్టి స్థానికుల సహకరాంతో పోలీస్‌కు అప్పగించింది..

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.