ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు కన్నుమూత

Anant Bajaj

ప్రముఖ వ్వాపారవెత్త శేఖర్‌ బజాజ్‌ కుమారుడు, బజాజ్‌ ఎలక్ట్రియల్స్‌ సంస్థ ఎండీ అనంత్‌ బజాజ్‌(41) ముంబైలో కన్నుమూశారు. శుక్రవారం సాయంత్రం గుండెపోటు రావడంతో మృతి చేందినట్లు తేలుస్తోంది. బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌లో ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు అనంత్‌. తర్వాత సంస్థ జాయింట్
మేనిజింగ్ డైరెక్టర్‌గా బాద్యతలు నిర్వాహించారు.ఇటీవలే సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంత్‌ మృతిపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. అనంత్‌ అంత్యక్రియలను కుటుంబసభ్యులు ముంబైలో నిర్వహించనున్నారు.