పీడీ అకౌంట్స్‌ పై గవర్నర్‌ కు లేఖ రాసిన ఎంపీ జీవీఎల్

mp gvl write a letter to governer over his PD Accounts Allegations

ఏపీలో పీడీ అకౌంట్స్‌లో భారీ స్కాం జరిగిందని దీనిపై స్పెషల్‌ ఆడిట్‌, సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ గవర్నర్‌ నర్సింహన్‌కు లేఖ రాశారు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు… 53వేల 38 కోట్ల ప్రజా ధనాన్ని ప్రభుత్వం పీడీ అకౌంట్స్‌లో వేసిందని.. ఒక పద్దతి ప్రకారం దోపిడీ చేశారని ఆరోపించారు.. దీనిపై మంత్రులు, టీడీపీ నేతలు, ప్రభుత్వ సీనియస్‌ అధికారులు పొంతన లేని సమాధానాలిస్తున్నారు… బీహార్‌ దాణా స్కామ్‌ కన్నా ఇది పెద్దదని… గవర్నర్‌ దీనిపై జోక్యం చేసుకొని విచారణకు ఆదేశించాలని లేఖలో జీవీఎల్‌ కోరారు.