మద్యం మత్తులో చేయకూడని పని చేశారు.. ఇంతలో

two mens died over train accident

మద్యం అలవాటు ఇద్దరు యువకుల ప్రాణాలను బలి తీసుకుంది. మరెక్కడా ప్లేస్ లేనట్టు రైల్వే ట్రాక్ పైనే తప్ప తాగారు. మద్యం మత్తులో తాము ఎక్కడ ఉన్నామనే విచక్షణ కోల్పొయి పట్టాలపైనే పడుకున్నారు. దీంతో ట్రైన్ ఢీకొని ఇద్దరు మందుబాబులు ప్రాణాలు కోల్పొయారు. తాము చేసిన తెలివి తక్కువ, నిర్లక్ష్యం పనివల్ల వారు ప్రాణాలు కోల్పొవడమే కాకుండా తమ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చేసుకుంది.