జగన్‌ను దెబ్బతీయాలనే వైఎస్ భారతిపై కేసులు

Ambati rambabu

రాజకీయ దురుద్దేశంతోనే టీడీపీ నేతలు, జగన్ కుటుంబాన్ని టార్గెట్ చేసి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. వైఎస్ భారతిపై కేసుల ద్వారా, జగన్‌ను దెబ్బతీయాలని కుట్ర జరుగుతోందన్నారు. నాడు కాంగ్రెస్, టీడీపీ నేతలు తప్పుడు కేసులతో జైల్లో పెట్టించారని, నిజంగా అవినీతి చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటామని ప్రకటించారు.

-ADVT-