రైల్వే ప్రయాణికులకు తీపికబురు..భారీగా తగ్గనున్న టికెట్ల ధరలు

ప్రయాణికులకు, ఇండియన్ రైల్వే తీపికబురు అందించింది.ఏసీ ట్రైన్లలో ఎక్కువ మంది ప్రయాణీకులను ఆకర్షించేందుకు ఐదు రైళ్లలో భారీగా ఏసీ కోచ్‌ టికెట్‌ ధరలను నైరుతి రైల్వే తగ్గించింది. ఈ దరలు రానున్న కొద్ది రోజుల్లో  అమల్లోకి వస్తాయని నైరుతి రైల్వే ప్రతినిధి వెల్లడించారు.. తగ్గించిన ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ట్రైన్                                                                                           ధరలు

బెంగళూర్‌ – యశ్వంత్‌పూర్‌-హూబ్లీ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌                     రూ 735 నుంచి రూ 590కు తగ్గించారు మైసూర్‌-షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌                                    రూ 495 నుంచి రూ 260కు తగ్గించారు
యశ్వంత్‌పూర్‌-బికనీర్‌ ఎక్స్‌ప్రెస్‌                                          రూ 735 నుంచి రూ 590కు తగ్గించారు
యశ్వంత్‌పూర్‌-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌                                   రూ 345 నుంచి రూ 305కు తగ్గించారు

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.