వర్షం తగ్గినా..కొనసాగుతున్న వరద బీభత్సం

కేరళలో వర్షం తగ్గినా..కేరళలో వరద బీభత్సం కొనసాగుతోంది. దీంతో నదులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇడుక్కి డ్యాం పరిసర ప్రాంతాల్లో కేరళ ప్రభుత్వం హైఅలర్ట్‌ను కొనసాగిస్తోంది. ఎగువ నుంచి డ్యాంకు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -