స్కూల్‌ డ్రెస్‌లో కమెడియన్లు!

సినిమాలో కమెడియన్లు రకాలరకాల గేటాప్‌లతో మనల్ని కడుపుబ్బ నవ్వించడం షరా మాములే. అయితే సరాదగా మన టాలీవుడ్ హాస్యనటులుస్కూల్‌ యూనిఫామ్స్‌ వేసుకుని దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోను వెన్నెల కిషోర్ తన ట్విటర్ ఖాతలో పోస్ట్ చేశాడుబ్యాక్‌2స్కూల్‌ థీమ్‌ పార్టీ… ఇది వింతయైనది..ఈ సారి మాత్రం నాకు మరీ చిన్న షార్ట్‌ వచ్చిందంటూ.. ట్వీట్‌ చేశాడు.వేణు, ధన్‌రాజ్‌, రోలర్‌ రఘు,సత్యం రాజేశ్, చిత్రం శ్రీను,సప్తగిరి, ధన్‌రాజ్‌తో పాటు మరికొంతమంది కమెడియన్లు కలిసి ఆదివారం బాగా ఎంజాయ్‌ చేశారు.