శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న మహా సంప్రోక్షణ

ttd, lord venkanna

తిరుమల శ్రీవారి ఆలయ మహా సంప్రోక్షణ క్రతువు రెండో రోజు కొనసాగుతుంది. తెల్లవారు జామున 3గంటల నుంచి శ్రీవారి సుప్రభాతం సేవతో క్రతువు ప్రారంభమైంది. ఉదయం 6 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు ప్రారంభమైయ్యాయి. ఇవాళ, రేపు గర్భాలయంతో పాటు ఉప ఆలయాల్లో అష్టబంధనాన్ని సమర్పిస్తారు. మొత్తం 8 రకాల ద్రవ్యాలతో అష్టబంధనాన్ని తయారు చేసి పద్మపీఠంపై స్వామివారి పాదాల కింద, చుట్టు పక్కల అష్టబంధనాన్ని సమర్పిస్తారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -