స్విమ్మింగ్‌పూల్లో ‘ఇల్లీ’ జలకాలు.. బికినీలో అందాలు

సినిమాల్లో అవకాశాలు తగ్గినా ఇండస్ట్రీకి నేనున్నానంటూ గుర్తు చేస్తుంటారు తారలు. హాట్ ఫొటో షూట్‌లు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఈ మధ్య అందాల భామ ఇలియానా బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్‌‌తో నటించిన చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.

తెలుగులో ఓ అవకాశం ఆమెను వెతుక్కుంటూ వెళ్లింది. అందుకు ఇల్లీ భామ భారీగానే డిమాండ్ చేసినట్లు టాక్. ప్రస్తుతానికి సినిమాలేమీ లేవనుకుంటా… ఆ గ్యాప్‌ని భర్తీ చేయడానికి స్విమ్మింగ్‌పూల్‌లో సేద తీరుతూ ఫొటోలు దిగింది.

బికినీలో తన అందాల్ని కెమెరాలో బంధించి అభిమానుల కోసం ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. తన బాయ్‌ప్రెండ్ ఆండ్రూ నీబోతో కలిసి ఎంజాయ్ చేస్తోంది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -