రణ్‌వీర్‌ ,దీపికా వివాహ ముహుర్తం డేట్ ఫిక్స్

బాలీవుడ్‌లో జంటలు ఒకరుఒకరుగా పెళ్లి పిటలు ఎక్కుతున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలీవుడ్‌ జోడీ రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా వివాహ ముహుర్తానికి డేట్ ఫిక్స్ అయింది. నవంబర్‌ 20న ఇటలీలోని కోమో సరస్సు వేదికగా వీరి వివాహం జరుగనున్నట్లు సమాచారం.దీప్‌వీర్‌ వివాహ వేడుకకు అత్యంత సన్నిహుతులు మాత్రమే ఆహ్వాని్ంచినట్లు తేలుస్తుంది. వీరిద్దరూ పెళ్ళి గురించి బహిరంగంగా చేప్పనప్పటికి ఊహాగానాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి.