వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి విషమం

మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్యం మరింత క్షీణించింది.. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయనకు చికిత్స కొనసాగుతోంది.. తీవ్ర అనారోగ్యం కారణంగా జూన్‌ 12న వాజ్‌పేయిని ఎయిమ్స్‌లో చేర్చారు. మధ్యాహ్నం ఆస్పత్రికి వెళ్లి బీజేపీ చీఫ్‌ అమిత్‌షా, ప్రధాని నరేంద్ర మోడీ ఆయన్ను పరామర్శించారు.