అందరికీ ఆదర్శప్రాయుడు ఆయనే : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

independence-day-2018-president-ram-nath-kovind-says-dont-let-contentious-issues-extraneous-debates

మహాత్మాగాంధీ అందరికీ ఆదర్శప్రాయుడని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొనియాడారు. 72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. గాంధీ చూపిన మార్గం, అనుసరించిన విలువలను ప్రపంచ దేశాలు కీర్తిసున్నాయన్నారు. స్వాతంత్ర్యం లభించి ఏడు దశాబ్దాలు గడిచినా పేదవారి బతుకులు మారకపోవడం పై రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో పాటు సమాజం కూడా బడుగుబలహీనవర్గాల అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపిచ్చారు.