చెలరేగిన పాండ్య .. ఇంగ్లాండ్‌ 161 ఆలౌట్‌

pandya

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ బౌలింగ్‌తో విజృభించింది. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య చేలరేగి బౌలింగ్ చేసి ఆతిథ్య జట్టును 161 పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. పాండ్య ఐదు వికెట్లు తీసి కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు 5/28గా సాధించాడు. ఇషాంత్‌, బుమ్రా తలో రెండు వికెట్లు తీశారు. షమికి ఒక వికెట్‌ దక్కింది.గత రెండు టేస్ట్‌లో ఓటమి పాలైన భారత్ చివరి టేస్టేలోనైన సత్తా చాటుతుంది ఏమో చూడాలి