కన్నతల్లి కర్కశత్వం.. కొడుకును గొడ్డులా బాది..

రానురాను మనుషుల్లో మానత్వం కరవుతోంది. మనిషి విలువలను మరిచిపోతున్నాడు. ఓ కసాయి తల్లి కన్నకొడుకు పట్ల అమానుషంగా ప్రవర్తించింది.పుట్‌ బాల్‌ను తన్నినంటూ పిల్లడిని తంతు మృగంలా ప్రవర్తించింది. ఈ సంఘటన హర్యనా రాష్ట్రంలో చోటుచేసుకుంది. దీంతో కోడలి ప్రవర్తనను చూసి తట్టుకోలేకపోయిన పిల్లాడి నానమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.