ఇండోనేషియాలో భారీ భూకంపం

ఇండోనేషియాలోని లోంబన్‌ ద్వీపాన్నిభారీ భూకంపం కుదిపేసింది.భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.3గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. 7కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు పేర్కొన్నది.ఈ ఘటనలో కొంత మేర ఆస్థి నష్లం జరిగినట్లు తేలుస్తోంది.గత నెల రోజులుగా
ఇండోనేషియాను భారీ భూకంపాలు కుదేపెస్తున్నాయి. రెండు వారాల క్రితం లంబోక్ దీవిలో భారీ భూకంపం సంభవించి 460 మంది మరణించిన సంగతి తెలిసిందే.