ట్రాన్స్‌కోలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు.. జీతం రూ.56,760

తెలంగాణ ట్రాన్స్‌కోలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
మొత్తం పోస్టులు : 44
పోస్ట్ పేరు: జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేది: ఆగస్టు 28, 2018
చివరి తేది: సెప్టెంబరు 11, 2018
అర్హత: బీఏ/బీకాం ఉత్తీర్ణత
వయస్సు: 2018, జులై 1 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.34630 – 56 760/-
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా
వెబ్‌సైట్: http://tstransco.cgg.gov.in