జలదిగ్బంధంలో ఏలూరు వైస్సార్ కాలనీ వాసులు

floods-in-eluru-ysr-colony

నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పశ్చిమ గోదావరి జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏలూరు శివారులోని వైస్సార్ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మోకాళ్ల లోతు నీటిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నాలుగు రోజుల నుంచి వరద నీటిలోనే వుంటున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. వరద కారణంగా తినడానికి, ఉండటానికి కూడా ఇబ్బందిగా ఉందని చెపుతున్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -