ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత

ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో అసోసియేట్, అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు : 300
అసోసియేట్: 50
అసిస్టెంట్: 150
అసిస్టెంట్ మేనేజర్: 100
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 6, 2018.
పరీక్ష తేదీ: అక్టోబర్ 6,7 తేదీలు.
అర్హత: మేనేజర్ పోస్టులకు డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత, మిగిలిన పోస్టులకు 55 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 21 నుంచి 28 మధ్య ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా
వెబ్‌సైట్ : http://www.lichousing.com/