రాజకీయ పార్టీ కార్యాలయంలో పేలుళ్లు

పశ్చిమ బెంగాల్ వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని మకరంపూర్‌లోని తృణమూల్ కాంగ్రేస్‌ పార్టీ కార్యలయంలో బాంబు పేలుళ్ళు జరిగాయి. ఈ ఘటనలో పార్టీ కార్యకర్త ఒకరు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు . పార్టీ కార్యాలయంలో ఉన్న సిలండర్ పేలడం ద్యారా ఈ ప్రమాదం జరిగిందా? లేదా విద్రోహ శక్తుల హస్తం ఏమైనాఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.