నేను రాజీనామాకు రెడీ .. జీవీఎల్ రెడీనా?

బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిసి తప్పుడు ఫిర్యాదులిచ్చారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. పీడీ అకౌంట్ల విషయంలో గవర్నర్ సమక్షంలోనే చర్చకు తాను సిద్ధమని అన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో కాంట్రాక్టర్లను బెదిరించేందుకే జీవీఎల్, సోము వీర్రాజు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.