ఇంటెల్‌ సంస్థలో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత

పోస్టులు: గ్రాఫిక్స్ సాప్ట్‌వేర్ ఇంజనీర్‌లు
అర్హత: బ్యాచిలర్/ మాస్టర్స్ డిగ్రీ
అనుభవం: గ్రాఫిక్స్ రిలేటెడ్ టెక్నాలజీలో కనీసం మూడు సంవత్సరాలు
మంచి కమ్యూనికేషన్స్ సిల్క్స్ కలిగి వుండడం అదనపు అర్హతగా పరిగణిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
వెబ్‌సైట్: jobs.intel.com