ఒకే ఫ్రేమ్‌లో టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్స్

చిరు బ‌ర్త్‌డే సంద‌ర్బంగా తెలుగు టాప్ ఢైరెర్స్‌కు తన ఇంటికి పిలిచి విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంధర్భంగా వారందరూ కలిసి దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఒకే ఫ్రేమ్‌లో టాప్ ద‌ర్శ‌కులు అంద‌రు క‌నిపించేస‌రికి అభిమానుల ఫిధా అవుతున్నారు. వ‌క్కంతం వంశీ, ప‌ర‌శురాం, బి. గోపాల్‌,బోయ‌పాటి శీను, మెహ‌ర్ ర‌మేష్, వంశీ పైడిప‌ల్లి, సుకుమార్‌, కొర‌టాల శివ‌, త‌దిత‌రులు మెగాస్టార్‌తో కలిసి సెల్ఫీ దిగారు. దీంతో అభిమానుల ఆనందానికి హ‌ద్దులు లేకుండా పోయింది. చిరంజీవి ప్ర‌స్తుతం సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సైరా సినిమా చేస్తున్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -