ప్రజాసంకల్ప యాత్రలో తొక్కిసలాట

ys-jagan-padayatra

జగన్ ప్రజాసంకల్ప యాత్ర శుక్రవారం విశాఖ జిల్లా యలమంచలికి చేరుకుంది. వైసీపీ కార్యకర్తలు ఆయన ఘన స్వాగతం పలికారు. 244వ రోజుకు చేరుకున్న జగన్ యాత్ర శుక్రవారానికి 2 వేల 800 కిలోమీటర్లు పూర్తి అయ్యింది. దీంతో యలమంచలి కోర్టు జంక్షన్ దగ్గర పార్టీ జెండాను ఆవిష్కరించి..మొక్కను నాటారు. ఈ సమయంలో అక్కడ స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది.

వర్షంలోనూ జగన్ పాదయాత్ర కొనసాగింది. తాము అధికారంలోకి రాగానే మూతపడిన చెక్కర ఫ్యార్టీలన్నింటిని తెరిపిస్తామని అన్నారు జగన్. మత్స్యకారులకు న్యాయం చేస్తానన్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.