స్టన్నింగ్ లుక్స్‌తో అదరగొట్టిన జాన్వీ క‌పూర్

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తన తోలి ర్యాంప్ వాక్‌లో అదరగోట్టింది. లేక్‌మీ ఫ్యాషన్ షోలో పాల్గోన్న జాన్వీ జైనర్ నచికేత్ బార్వే రూపొందించిన డ్రెస్సును ధరించి షోను ధగధగలాడిచింది. ఎంబ్రాయిడరీ బ్లౌజ్, స్కర్ట్‌తో అందర్నీ ఆకట్టుకున్నది. తల్లి అందనికి ఏమాత్రం తీసుపోకుండా తన క్యూట్
వాక్‌తో చూపరులను కట్టిపడేసింది. ప్రస్తుతం  ఆమె ఫోటోలు  సోషల్  మీడియాలో  వైరల్‌గా  మారాయి.

 

 

#jhanvikapoor walks for @nachiketbarve @lakmefashionwk @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on