ఆ వార్త విన్న వెంటనే షాక్‌కు గురయ్యా

నందమూరి హరికృష్ణ మరణవార్త విని షాక్ గురయ్యానని ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ తెలిపారు. తాను దర్శకత్యం వహించిన శ్రీరాములయ్య చిత్రంలో హరికృష్ణ నటించారని సేట్‌లో సరాదగా ఉండేవారన్నారు. హరికృష్ణ మృతి పట్ల శంకర్ సంతాపం వ్యక్తం చేశారు. నందమూరి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.