ఘనంగా మంత్రి అఖిల ప్రియ వివాహం

akhila-priya

ఏపీ మంత్రి అఖిలప్రియ వివాహం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మండలి చైర్మన్‌ ఫరూక్‌తో పాటు మంత్రివర్గ సహచరులు ఆది నారాయణరెడ్డి, నారాయణ, కాల్వ శ్రీనివాసులు తదితతరులు పాల్గొన్నారు.