నందమూరి హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు బోల్తా

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. నార్కెట్‌పల్లి వద్ద జరిగిన ఈ ఘటనలో ప్రముఖ సినీ నటుడు నందమూరి హరికృష్ణకు తీవ్రగాయాలయ్యాయి… వెంటనే ఆయనను కామినేని ఆసుపత్రికి తరలించారు.. నల్గొండలోని 12వ పటాలం వద్ద హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు బోల్తాపడింది.