దొంగతనం చేసి దొరికిపోయిన ప్రముఖ సింగర్

కర్ణాటకకు  చెందిన ప్రముఖ గాయకుడు తులసి ప్రసాద్ బిగ్ బజార్‌లో దొంగాతనంతో చేస్తూ పట్టుబడ్డారు. ఆయన చోరీ సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ మారింది. షాపింగ్ కోసం యశవంతపురంలో ఉన్న స్థానిక బిగ్‌బజార్‌లో వేళ్ళిన ప్రసాద్‌ వస్తువులను జర్కిన్‌లో ఉంచుకొని బయటకు వచ్చారు. అనుమానం వచ్చిన సిబ్బంది చెక్ చేయగా అతని జర్కిన్‌లో ఓ వస్తువు దోరికింది. సెలబ్రెటి అయన మీరు ఇలా చేయడం సరి కాదని సిబ్బంది చెప్పి పంపించారు.