పంచాయితీరాజ్‌ శాఖలో ఉద్యోగాలు.. 9,355 పోస్టుల భర్తీ

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ అందించింది తెలంగాణ ప్రభుత్వం. 9 వేల 355 జూనియర్ పంచాయితీరాజ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తూ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు పరిక్ష రాసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో తెలిపింది. ఫీజు చెల్లింపు చివరి తేదీ సెప్టెంబర్ 10వ తేదీ.
ఇతర వివరాలకోసం వెబ్‌సైట్: http://tspsri.cgg.gov.in