వైఎస్సార్‌ సీపీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డి

మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.విశాఖ జిల్లా పాదయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో పార్టీలో వచ్చారు. ఆనంకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గత కొంత కాలంగా టీడీపీ లో ఆసంతృప్తి ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం తన అనుచరులతో కలిసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.