డల్ (దిల్) రాజుకు డైరెక్టర్స్ జలక్ ???

వరుస ఫ్లాప్ లతో ఉన్న డల్ రాజు కి తమ ఆస్థాన దర్శకులు షాక్ ఇస్తున్నారు…హరీష్ శంకర్, అనిల్ రావిపూడి , వేణు శ్రీరామ్, సతీష్ వేగేశ్న, త్రినాథ్ రావు నక్కిన,వంశి పైడిపల్లి ,వరుసగా రాజు సంస్థ లోనే సినిమాలు చేస్తూ వచ్చారు …ప్రతి పని లో రాజు వేలు పెట్టడం, పెద్ద హీరోలు డేట్స్ ఇవ్వక పోవడం, రకరకాల కారణాల తో ఇప్పుడు ఆ పక్క డైరెక్టర్స్ చూపు చూస్తున్నారు..

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.