గులాబీవనంలా సభాప్రాంగణం

ప్రగతి నివేదన సభకు భారీగా టి.ఆర్‌.ఎస్‌ కేడర్‌ పోటెత్తుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ట్రాక్టర్లు, కార్లు, వాహనాల్లో కార్యకర్తలు, రైతులు, అభిమానులు తరలి వస్తున్నారు. ఆర్టీసీ బస్సులు సైతం అన్నీ కొంగరకలాన్‌ వైపే పరుగులు తీస్తున్నారు.. సభ ప్రాగణంలో కోలాహలం నెలకొంది.
మరికొద్దిసేపట్లో కేసీఆర్‌ సభస్థలికి చేరుకోనున్నారు. ఈ సభలో కేసీఆర్‌ గంటసేపు ప్రసగించానున్నట్లు సమాచారం.