కాంగ్రెస్ ర్యాలీలో యాసిడ్‌ దాడి

కర్ణాటకలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుకోని ఘటన చోటు చేసుకుంది. తుమ్‌కూరులో కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన ర్యాలీలో గుర్తు తెలియని దుండగులు పలువురిపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డారు.

ఈ యాసిడ్‌ దాడిలో పది మందికి పైగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించారు. యాసిడ్‌ దాడిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.