రెండేళ్ల చిన్నారి అదృశ్యం.. 24 గంటలు గడవక ముందే..

kidnap

అభం శుభం తెలియని రెండేళ్ల చిన్నారి అదృశ్యం చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది.యాదమర్రికి చెందిన ముబారక్,గుల్జారి బేగం దంపతుల కుమార్తె రిజ్వానాని ఆదివారం మధ్యాహ్నం మూడుగంటల ప్రాంతంలో గుర్తుతెలియని ఓ మహిళ అపహరించింది.చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న యాదమర్రి పోలీసులు ఇరవై నాలుగు గంటలు గడవక ముందే చిన్నారి అదృశ్యం కేసును చేధించారు.చిన్నారి ఎత్తుకెళ్ళిన మహిళను అరెస్టు చేసి చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు.