మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పై నరేష్ సంచలన ఆరోపణలు

naresh

* చిరంజీవి ఈవెంట్ కు కోటి రూపాయిలు మాత్రమే వచ్చింది అనగానే అనుమానం కలిగింది – నరేష్
* మా సభ్యులు బిజినెస్ క్లాస్ లో అమెరికాకు ఎందుకు ప్రయాణించాలి? ఒక్కొక్కరికీ అయిన టిక్కెట్ ఖర్చు రూ. 3 లక్షలు – నరేష్
* జనరల్ సెక్రటరీగా తాను పంపిన మెసేజ్ లకు రిప్లై లేదన్న నరేష్
* అమెరికాలో అంత పెద్ద ఈవెంట్ చేస్తే కోటి రూపాయిలు మాత్రమే వచ్చాయా? – నరేష్
* శివాజీ రాజా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు – నరేష్
* మా తరుపున క్రికెట్ మ్యాచ్ జరిగితే నాకు చెప్పరా – నరేష్
* సెక్రటరీగా నాకు చెప్పాలని వాళ్లకు తెలియదా? – నరేష్
* ఏ లెక్క లేకుండా ఎవరి డబ్బులు ఖర్చు పెడుతున్నారు? – నరేష్
* మా అమ్మగారు విజయనిర్మల ఏటా తన పుట్టినరోజున రూ.75 వేలు విరాళంగా ఇస్తున్నారు. ఇప్పటివరకు 5 లక్షలు విరాళంగా ఇచ్చారు – నరేష్
* అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నా- నరేష్
* ఈసీ మీటింగ్ లో ప్రతీ సమావేశం రికార్డ్ అవుతుందన్నారు. కాని ఏడాది నుంచి అన్ని రికార్డులను తీసేశారు – నరేష్
* పత్రికల్లో వార్తలు చూసి ‘మా’ ఆఫీసును స్వాధీనం చేసుకున్నా – నరేష్
* మహేష్ తో ప్రోగ్రామ్ కోసం శివాజీని ఇంటికి తీసుకెళ్లాను – నరేష్
* నరేష్ ఉంటే మాకు ఓకే అని నమ్రత చెప్పారు – నరేష్
* తర్వాత శివాజీ రాజా వేరేవాళ్లతో కాల్స్ చేయించారు – నరేష్
* దీంతో నమ్రత తరువాత నాకు కాల్ చేశారు. నన్ను కావాలని తప్పించడానికే ప్లాన్ చేశారు – నరేష్
* నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను – నరేష్
* ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పెట్టాలని డిమాండ్ చేస్తున్నా – నరేష్

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.