విభిన్నమైన పాత్రలో విజయ దేవరకొండ…

vijay devarakonda

సంచలన విజయాలతో దూసుకుపోతున్న విజయం దేవరకొండ మరో సినిమాతో వస్తున్నాడు. ఈయన నటిస్తున్న ద్విభాషా చిత్రం నోటా విడుదలకు సిద్ధమైంది. ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటి వరకు తన కెరీర్ లో చేయనటువంటి భిన్నమైన పాత్రలో నటిస్తున్నారు విజయ్. మెహ్రీన్ కౌర్ ఇందులో విజయ్ కు జోడిగా నటిస్తుంది. సత్యరాజ్, నాజర్ కీలకపాత్రలో నటిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న నోటా చిత్రాన్ని జ్నానవేల్ రాజా నిర్మస్తున్నారు. ఈ చిత్ర థియోట్రికల్ ట్రైలర్ సెప్టెంబర్ 6 సాయంత్రం 4 గంటలకు విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ మూవీని అక్టోబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

nota

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.