త్వరలో మా కుటుంబంలో వివాహం : నటుడు సాయికుమార్

acter-saikumar-visit-dhurgamma-temple-in-vijayawada

ప్రముఖ నటుడు సాయికుమార్ కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.దుర్గమ్మ అంటే తమకు ఎంతో ఇష్టం అని సాయికుమార్ తెలిపారు.అతి త్వరలో తమ కుటుంబంలో వివాహం జరగబోతుందని అంతా మంచే జరగాలని అమ్మవారిని కోరుకున్నామన్నారు. ఈ సందర్బంగా నూతన రాజధాని అమరావతికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్టు సాయికుమార్ తెలిపారు.