బాలిక కోసం నాలుగు రాష్ట్రాల్లో గాలింపు..

ఆగస్టు 13న అపహరణకు గురైంది ఢిల్లీ సుల్తాన్‌పురికి చెందిన దళిత బాలిక. ఆరోజు నుంచి ఢిల్లీ పోలీసులకు కంటిమీద కునుకు లేదు. హోంశాఖ ఈ కిడ్నాప్‌ని సీరియస్‌గా తీసుకుంది. సద్దాం అన్సారీ అనే వ్యక్తి కిడ్నాప్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కిడ్నాపర్ సమాచారం అందిస్తే రూ.

50 వేలు బహుమతిగా అందజేస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. బాలికతో పాటు పరారైన నిందితుని కోసం 4 రాష్ట్రాల్లో పోలీసులు గాలింపు చర్యలను తీవ్రం చేసారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.