న్యూస్ ఎడిటర్ ఇంట్లో దొంగల బీభత్సం

మలయాళం మాతృభూమి దినపత్రిక న్యూస్ ఎడిటర్ వినోద్ చంద్రన్ ఇంట్లో దొంగలు భిభత్సం స‌ృష్టించారు.గురువారం తేల్లవారుజామున ఇంట్లోకి చోరబడిన దొంగలు వినోద్‌ను అతని భార్య సరితను చితకబాది ఇంట్లో ఉన్న 20 ఉన్న తులాల బంగారన్ని దొచుకెళ్లారు. ఈ దాడిలో ఎడిటర్ దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు కన్నూరులోని ఏకేజీ హాస్పటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఏఇంట్లో ఉన్న టీఎం కార్డులతో పాటు ఇతర సామాన్లను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన పట్ల పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.