కలకలం స‌ృష్టిస్తున్న మహిళ అనుమానాస్పద మృతి

woman murdered

విజయవాడ పాయకాపురంలో అంజలి అనే మహిళ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. అంజలి హత్య అనంతరం… ఇంట్లో నుంచి బంగారం మాయం అవడంతో… దొంగలే ఈ పని చేశారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అంజలి వడ్డీ వ్యాపారం చేస్తుండడంతో… అప్పు తీసుకున్న వారెవరైనా ఈ పని చేశారా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.