వైయస్ కుటుంబంలో విషాదం..

ysr-uncle-and-former-mla-purushotham-reddy-passes-away

వైయస్ కుటుంబంలో విషాదం నెలకొంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి చిన్నాన్న, మాజీ ఎమ్మెల్యే వైయస్ పురుషోత్తమరెడ్డి మృతిచెందారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన కడపలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తుది శ్వాస విడిచారు. పురుషోత్తంరెడ్డికి నలుగురు కుమారులు సత్యానందరెడ్డి, థామస్‌రెడ్డి, స్టాన్లీ రెడ్డి, మైఖేల్‌రెడ్డి. కాగా అయన ఓ పర్యాయం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయన మృతికి వైయస్ జగన్‌ సంతాపం వ్యక్తం చేశారు.