వదిన కోసం.. అఖిల్ స్టెప్పులు.. వీడియో

సెలబ్రెటీలు ఛాలెంజ్ చేస్తే మేము సైతం అంటూ వరసబెట్టి క్యూ కట్టేస్తారు ఫాలోవర్స్. తాను నటించిన యూటర్న్ చిత్రంలోని డ్యాన్స్ స్టెప్ ఒకటి చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది సమంత. మీరూ డ్యాన్స్ చేసి వీడియో పంపమని కోరింది అభిమానులను. అంతే వెల్లువలా డ్యాన్స్ వీడియోలు సమంత ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నారు యువతతో పాటు పిల్లలు కూడా. వాటిల్లో బెస్ట్ వీడియోలను సమంత తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తోంది. వాటిల్లో ఓ చిన్నారి చేసిన స్టెప్పులకు సమంత ఫిదా అయ్యింది. ఎంతబాగా డ్యాన్స్ చేసిందో అంటూ ఆ పాపని అభినందించింది. ఇక సమంత మరిది అఖిల్ కూడా వదిన ఛాలెంజ్‌ని స్వీకరించాడు. తాను కూడా డ్యాన్స్ చేసి ‘ఈ వీడియో మా వదిన కోసం’ అని క్యాప్షన్ ఇచ్చాడు అఖిల్.

 

 

 

View this post on Instagram

 

Okay I am dead 😭😭😭 too adorable #UTurnDanceChallenge

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

 

 

View this post on Instagram

 

Loveeee ❤️ #UTurnDanceChallenge

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

 

 

View this post on Instagram

 

You were so good Vaishnavi ❤️ #UTurnDanceChallenge

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

 

 

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -